హైకోర్టు ఆదేశాల మేరకు జిజిహెచ్ ను సందర్శించిన జిల్లా కోర్ట్ న్యాయ సేవాధికార కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి టి లీలావతి సంభాషించారు.
1.
హైకోర్టు ఆదేశాల మేరకు జిజిహెచ్ ను సందర్శించిన
జిల్లా కోర్ట్ న్యాయ సేవాధికార కార్యదర్శి
డాక్టర్ కిరణ్ కుమార్ గ్రేట్ జాబ్
.. టి లీలావతి
ఎలా ఉన్నారు.. ఆసుపత్రికి వచ్చి ఎన్ని రోజులు అయింది.. వాంతులు, విరోచనాలు తగ్గాయా.. వైద్యులు చూస్తున్నారా.. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటూ ప్రభుత్వ ఆసుపత్రి లో వాంతులు విరోచనాలతో బాధపడుతున్న రోగులతో జిల్లా న్యా
య సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి టి లీలావతి సంభాషించారు.
ఆసుపత్రి లో అందుతున్న సేవలు చాల బాగున్నాయని ..మళ్ళి మళ్ళి ఆసుపత్రికి రావాలని అనుకుంటున్నానని ఓ రోగి ఆమె కు చెప్పారు. .. ఆసుపత్రికి రావాలని కోరుకోవద్దని... ఆరోగ్యాన్ని కాపాడుకోండి .. అంటూ ఆమె సూచించారు.
సోమవారం వాంతులు విరోచనాల తో బాధపడుతున్న ప్రత్యేక వార్డును ఆమె సందర్సించి రోగులతో మాట్లాడారు